పెరుగు, లస్సీ, మజ్జిగ, పనీర్ - గతంలో జీఎస్టీ లేదు - ఇప్పుడు ఐదు శాతం జీఎస్టీ



రైస్, గోధుమలు, ధాన్యాలు, బార్లీ, ఓట్స్ - గతంలో జీఎస్టీ లేదు - ఇప్పుడు ఐదు శాతం జీఎస్టీ



బెల్లం, సహజమైన తేనె - గతంలో జీఎస్టీ లేదు - ఇప్పుడు ఐదు శాతం జీఎస్టీ



హాస్పిటల్ గదులు (రూ.ఐదు వేలపైన) - గతంలో జీఎస్టీ లేదు - ఇప్పుడు ఐదు శాతం జీఎస్టీ



హోటల్ గదులు (రూ.1,000 లోపు) - గతంలో జీఎస్టీ లేదు - ఇప్పుడు 12 శాతం జీఎస్టీ



సోలార్ వాటర్ హీటర్లు - గతంలో ఐదు శాతం జీఎస్టీ - ఇప్పుడు 12 శాతం జీఎస్టీ



ఎల్ఈడీ ల్యాంప్స్, లైట్స్ - గతంలో 12 శాతం జీఎస్టీ - ఇప్పుడు 18 శాతం జీఎస్టీ



బ్యాంక్ చెక్‌లు - గతంలో జీఎస్టీ లేదు - ఇప్పుడు 18 శాతం జీఎస్టీ