అడవిలో అందాల జాన్వీ

జాన్వీ కపూర్ సినిమాల్లో సూపర్ బిజీగా మారిపోయింది.

ఆమె నటించిన గుడ్ లక్ జెర్రీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.

మరో రెండు సినిమాల్లో కూడా జాన్వీ నటిస్తోంది.

షూటింగ్ మధ్యలో మస్తీ కోసం అడవిలో విహారానికి వెళ్లింది జాన్వీ.

స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసింది.

ఆ ఫోటోలను ఇన్ స్టాలో పోస్టు చేసింది.

అందమైన చెట్ల మధ్యలో మరింత అందంగా ఉంది జాన్వీకపూర్