Image Source: Pooja Hegde Instagram

పాన్ ఇండియా హీరోయిన్ పూజా హెగ్డే ఇప్పుడు యూరోప్‌లో ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి టూర్ వేసిన సంగతి తెలిసిందే.

Image Source: Pooja Hegde Instagram

రెగ్యులర్‌గా ఫ్లైట్ జర్నీస్ చేసే పూజా హెగ్డే, ఇప్పుడు యూరోప్‌లో రోడ్ ట్రిప్స్‌ వేస్తున్నారు.

Image Source: Pooja Hegde Instagram

కారులో పూజా హెగ్డే షికార్లు... వీడియో

Image Source: Pooja Hegde Instagram

యూరోప్‌లో ఓ సాయంత్రం రోడ్డు మీద పూజా హెగ్డే అలా ఈవెనింగ్ వాక్ కి వెళ్లారు. ఆ వీడియో ఇది

Image Source: Pooja Hegde Instagram

పూజా హెగ్డేలో మంచి నటి మాత్రమే కాదు, వీడియో గ్రాఫర్ కూడా ఉన్నారు. ఆమె తీసిన వీడియో ఇది. 

Image Source: Pooja Hegde Instagram

తండ్రి మంజునాథ్ హెగ్డేతో పూజ‌

Image Source: Pooja Hegde Instagram

పూజా హెగ్డే ఫ్రెండ్ కుకింగ్ చేస్తుంటే... ఆమె తీసిన వీడియో ఇది 

Image Source: Pooja Hegde Instagram

తండ్రి మంజునాథ్ హెగ్డేతో పూజ‌

Image Source: Pooja Hegde Instagram

పూజా హెగ్డే ఫ్రెండ్