తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ అండ్ ఫ్యామిలీ ఇప్పుడు గోవాలో ఉంది. అక్కడ ఎర్లీ మార్నింగ్ టీ తాగుతున్న కాజల్. భర్త గౌతమ్ కిచ్లూ, అబ్బాయి నీల్, చెల్లెలు నిషా అగర్వాల్ ఫ్యామిలీతో కాజల్ గోవా వెళ్లారు. కాజల్ కుమారుడు నీల్ కిచ్లూ ఫస్ట్ వెకేషన్ ఇది. అక్కడ సముద్రంలో చిన్నారితో కలిసి కాజల్, గౌతమ్ సరదాగా టైమ్ స్పెండ్ చేశారు. గోవాలో సరదాగా సాయంత్రం వేళలో గౌతమ్ కిచ్లూ బీర్ తాగితే... కాజల్ వైన్ తాగినట్టు ఆమె పోస్ట్ చేసిన వీడియో చూస్తే తెలుస్తోంది. కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ భర్త గౌతమ్ కిచ్లూకి ముద్దు ఇస్తున్న కాజల్ కాజల్ సోదరి నిషా అగర్వాల్ భర్త గౌతమ్ ఒడిలో కాజల్ అగర్వాల్ కాజల్ అగర్వాల్ గోవాలో సరదాగా ఆటలు ఆడుతున్న కాజల్