జానకి కలగనలేదా హీరోయిన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ జానకి కలగనలేదు హీరోయిన్ ప్రియాంక జైన్ ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకుల హాట్ ఫేవరేట్. అందమైన నవ్వుతోనే కట్టిపడేస్తుంది ఈ పిల్ల. ఆమె పుట్టినరోజును కుటుంబసభ్యులు గ్రాండ్ గా నిర్వహించారు. ఆ ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది ప్రియాంక. ఆ ఫోటోల్లో ప్రియంక లవర్ శివ కుమార్ కనిపించలేదు. అతడు కూడా కనిపించి ఉంటే ఆమె అభిమానులకు పండగే అయ్యేది. ప్రియాంక-శివ కలిసి ఒక యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. (All Images Credie: PriyankaJain/Instagram)