మోహన భోగరాజు.. సింపుల్‌గా చెప్పాలంటే 'బుల్లెట్టు బండి' సింగర్ ఈ ఒక్క పాటతో మోహన క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది అంతకుముందు కూడా ఆమె చాలా పాటలు పాడింది కానీ 'బుల్లెట్టు బండి' పాటకు మాత్రం పిచ్చ క్రేజ్ వచ్చింది యూట్యూబ్‌లో కూడా తన ఛానల్‌లో అప్పుడప్పుడు పాటలు పాడుతుంది ఆమె పాటలకే కాదు మోహనకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆమె పెట్టే ఫొటోలు కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతాయి ఆమె మరిన్ని పాటలతో ఫ్యాన్స్‌ను మైమరపించాలి ఇవీ 'బుల్లెట్టు బండి' సింగర్ విశేషాలు (Image Source: Instagram/Mohana Bhogaraju)