డ్రెస్ ఏదైనా దాన్ని స్టైలింగ్ చేసుకుంటేనే అందంగా క‌నిపిస్తాం.

స్టైలిష్ గా క‌నిపించాలంటే.. ఇయర్ రింగ్స్ చాలా ముఖ్యం.

అవికా గోర్ ఇయ‌ర్ రింగ్స్ క‌లెక్ష‌న్ భలే ఉంటుంది. మ‌రి ఓ లుక్కేద్దాం.

ట్రెడిష‌న‌ల్ టెంపుల్ ఇయ‌ర్ రింగ్స్.. ఎథినిక్ స్టైల్‌ను ఇంకా ఎలివేట్ చేస్తుంది.

చాంద్ లియ‌ర్ ఇయ‌ర్ రింగ్స్.. టెడ్రిషిన‌ల్, మోడ్ర‌న్ లుక్ రెండింటికి సూట్ అవుతాయి.

ట‌స్స‌ల్ ఇయ‌ర్ రింగ్స్.. నైట్ ఈవెంట్స్, ఈవెనింగ్ పార్టీల‌కి భ‌లే ఉంటాయి. మోడ్ర‌న్ లుక్ ఇస్తాయి.

మినీ స్ట‌డ్స్.. ముద్దుగా భ‌లే ఉంటాయి. డైలీ వేర్ పెట్టుకోవ‌చ్చు. మోడ్ర‌న్ ట‌చ్ ని ఇస్తాయి.

పెద్ద రింగులు.. ఇవి ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. అయినా కూడా ఎప్పుడూ ట్రెండింగే.

ఇక చీర మీద‌కి ఇలాంటి చ‌క్క‌టి పెద్ద పెద్ద బుట్ట‌లు పెట్టుకుంటే చాలా అందంగా క‌నిపిస్తాం.

Image Source: Avika Gor / Instagram

మ‌రిన్ని ఫ్యాష‌న్ అప్ డేట్స్ కోసం ఏబీపీనీ ఫాలో అవ్వండి.