పెళ్లిల్ల సీజ‌న్.. అంద‌రిలో డిఫ‌రెంట్ గా క‌నిపించాలి.

డ్రెస్ ఎంత మంచిదైనా, దానికి హెయిర్ స్టైల్ సూట్ అయితేనే లుక్.

మ‌రి అలాంటి హెయిర్ స్టైల్స్ కోసం రాశీఖ‌న్నాను ఫాలో అవ్వాల్సిందే.

బ్లేజ‌ర్ వేసుకుంటే లో పోనిటైల్ సోఫిస్టికేటెడ్ లుక్ ఇస్తుంది.

చుడీదార్ మీద సైడ్ ప‌ఫ్ లేదా ఇలా సైడ్ జెడ వేసుకుంటే సూప‌ర్ లుక్.

ప‌ట్టుచీర క‌ట్టుకున్నా.. జ‌స్ట్ రెండు పిన్స్ పెట్టి హెయిర్ లీవ్ చేస్తే అందంగా క‌నిపిస్తాం.

చ‌క్క‌టి గాగ్రా చోలీ మీద‌.. ఇలా మెస్సీ బ‌న్ పెట్టుకుంటే లుక్ అదుర్స్.

ప‌ట్టుచీర‌, చిన్న జ‌డ‌.. దానికి ఇలా ఫ్ల‌వ‌ర్స్ తో ట‌చ్ అప్.. వావ్ అనిపిస్తుంది.

ఇప్పుడు మ‌ల్లెపూల సీజ‌న్.. బ‌న్ వేసుకుని, చ‌క్క‌గా మ‌ల్లెలు చూడితే చాలు.

Image Source: raashiikhanna / Instagram

Image Credits: raashiikhanna / Instagram