జుట్టు చిట్లిపోతుంటే దాని ఎదుగుదల ఆగిపోతుంది.

పైగా జుట్టు రాలిపోతుంది. డ్రైగా.. అన్​ హెల్తీగా జుట్టు మారిపోతుంది.

అందుకే ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి.

జుట్టును 7 వారాలకు ఓసారి ట్రిమ్ చేస్తూ ఉండాలి. ఇది స్ప్లిట్ ఎండ్స్​ని కంట్రోల్ చేస్తుంది.

వైడ్ కోంబ్స్​తో చిక్కులు తీసుకుంటే స్పిల్ట్స్ ఎండ్స్ తగ్గుతాయి.

రెగ్యూలర్​గా హెయిర్ మాస్క్​లు వేసుకుంటే జుట్టుకి డీప్​ కండీషన్​ అందుతుంది.

జుట్టును హీట్​ చేసే టూల్స్​ కూడా చిట్లడానికి కారణమవుతాయి.

జుట్టును ఎండనుంచి, వాన నుంచి కాపాడుకుంటే మంచిది. లేదంటే జుట్టు పాడవుతుంది.

హెయిర్​ను ఇష్టమొచ్చినట్లు టవల్​కి తుడవడం కాకుండా కాస్త సున్నితంగా తడిని ఆరబెట్టుకోవాలి.

ఇవన్నీ కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు పాటిస్తే మంచిది. (Images Source : Envato)