చేతులు గరుకుగా మారుతున్నాయా? ఈ టిప్స్​తో మృదువుగా మార్చుకోండి

Published by: Geddam Vijaya Madhuri

పనులు, ఇతర కారణాల వల్ల చాలామంది చేతులు గరుకుగా మారుతాయి.

Published by: Geddam Vijaya Madhuri

ముఖ్యంగా డ్రై స్కిన్ ఉన్నవారికి ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది.

Published by: Geddam Vijaya Madhuri

అయితే కొన్ని టిప్స్​ ఫాలో అయితే గరుకుతనం పోయి.. చేతులు మృదువుగా మారుతాయి.

Published by: Geddam Vijaya Madhuri

టీ ట్రీ ఆయిల్, రోజ్ వాటర్, అలోవెరా జెల్ మిక్స్ చేసి చేతులకు మసాజ్ చేస్తే మృదువుగా అవుతాయి.

Published by: Geddam Vijaya Madhuri

కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

Published by: Geddam Vijaya Madhuri

పాలమీగడ కూడా చేతులను స్మూత్​గా చేస్తుంది. ఇది అప్లై చేసిన తర్వాత చేతులను నీటితో శుభ్రంగా కడగాలి.

Published by: Geddam Vijaya Madhuri

నిమ్మరసం, పంచదార కలిపి స్క్రబ్​లాగా చేతులకు ఉపయోగిస్తే మంచి ఫలితముంటుంది.

Published by: Geddam Vijaya Madhuri

తేనే కూడా చేతుల గరుకును పోగొడుతుంది. అప్లై చేసిన 10 నిమిషాల తర్వాత వాష్ చేయాలి.

Published by: Geddam Vijaya Madhuri

మాయిశ్చరైజర్​ కూడా చేతులను మృదువుగా చేస్తుంది. (Images Source : Envato)

Published by: Geddam Vijaya Madhuri