వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలని అందరికీ ఉంటుంది.

Published by: Geddam Vijaya Madhuri

వృద్ధాప్యఛాయలు రాకుండా యూత్​గా కనిపించాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

Published by: Geddam Vijaya Madhuri

వీటివల్ల మంచి గ్లో రావడమే కాకుండా యంగ్​గా కనిపిస్తారంటున్నారు నిపుణులు.

Published by: Geddam Vijaya Madhuri

రైస్ వాటర్​ని రెగ్యూలర్​గా ఉపయోగిస్తే స్కిన్ టోన్ పెరుగుతుంది. చర్మం మృదువుగా మారుతుంది.

Published by: Geddam Vijaya Madhuri

పెసరపప్పును నానబెట్టి ముఖానికి మాస్క్ వేసుకుంటే పింపుల్స్ తగ్గుతాయి.

Published by: Geddam Vijaya Madhuri

గ్రీన్ టీలోని రిచ్ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి.

Published by: Geddam Vijaya Madhuri

ముఖానికి రెగ్యూలర్​గా మసాజ్​లు చేస్తే రక్తప్రసరణ పెరిగి యంగ్​గా ఉంటారు.

Published by: Geddam Vijaya Madhuri

పుదీనా ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా మంచిది. ఇది మచ్చలను దూరం చేస్తుంది.

Published by: Geddam Vijaya Madhuri

పసుపు వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. పిగ్మెంటేషన్​ను తగ్గిస్తుంది.

Published by: Geddam Vijaya Madhuri

ఇవి అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)

Published by: Geddam Vijaya Madhuri