విటమిన్ సి ఉదయం అప్లై చేయాలా? రాత్రి అప్లై చేయాలా?

Published by: Geddam Vijaya Madhuri

విటమిన్ సి చర్మానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది.

Published by: Geddam Vijaya Madhuri

స్కిన్​ని బ్రైట్ చేసి.. డార్క్ స్పాట్స్​ని పోగొడుతుంది.

Published by: Geddam Vijaya Madhuri

అయితే దీనిని అప్లై చేయడంలో చాలామందికి డౌట్స్ ఉంటాయి.

Published by: Geddam Vijaya Madhuri

ఉదయమైనా, రాత్రైనా.. ముఖాన్ని క్లెన్సింగ్ చేసిన తర్వాతే అప్లై చేయాలి.

Published by: Geddam Vijaya Madhuri

క్లెన్స్ తర్వాత విటమిన్ సి అప్లై చేసి.. మాయిశ్చరైజర్ రాయాల్సి ఉంటుంది.

Published by: Geddam Vijaya Madhuri

కచ్చితంగా వెంటనే సన్​స్క్రీన్​ని కూడా అప్లై చేయాలి. అస్సలు స్కిప్ చేయొద్దు.

Published by: Geddam Vijaya Madhuri

అయితే మెడకు విటమిన్ సి సీరమ్ అప్లై చేయడకపోవడమే మంచిది.

Published by: Geddam Vijaya Madhuri

విటమిన్ సి కలిగిన సిట్రస్ ఫ్రూట్స్, వెజిటెబుల్స్​ని కూడా డైట్​లో చేర్చుకోవాలి.

Published by: Geddam Vijaya Madhuri

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)

Published by: Geddam Vijaya Madhuri