‘ఆదిపురుష్’ బ్యూటీ సమ్మర్ కలెక్షన్ష్ చూశారా? సమ్మర్ కలెక్షన్ష్ కోసం ఆదిపురుష్ బ్యూటీ కృతిసనన్ వైపు ఓ లుక్కేయండి. ఆరెంజ్ కలర్ బాడీకాన్ డ్రెస్ లో మెరిసిపోయింది కృతిసనన్. ఇలాంటి కాటన్ డ్రెస్ లు సమ్మర్ కి హాయిగా అనిపిస్తాయి. సమ్మర్ లో ఫంక్షన్స్ కి వెళ్లాలంటే ఇలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇచ్చే షరారా బాగుంటుంది. లైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ ఫ్రాక్స్ కంఫర్ట్ గా ఉంటాయి. బీచ్ డేస్ కి ఇలాంటి డ్రెస్సులు సూట్ అవుతాయి. ఇలాంటి లైట్ కలర్ డ్రెస్సులు సమ్మర్ కి సూట్ అవుతాయి. కూల్ గా సింపుల్ టాప్, అండ్ ప్యాంట్స్ కూడా కంఫర్ట్ గా అనిపిస్తాయి సమ్మర్‌లో. మరిన్ని ఫ్యాషన్ అప్ డేట్స్ కోసం ఏబీపీ ఫాలో అవ్వండి.