వర్షాకాలంలో స్కిన్ కేర్ విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు. ఎందుకంటే ఈ తేమ వాతావరణంలో చర్మాన్ని పట్టించుకోకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా డ్రై స్కిన్ ఉన్నవారు స్కిన్‌కేర్ విషయంలో కొన్ని టిప్స్ రెగ్యూలర్‌గా ఫాలో అవ్వాలి. వర్షం పడుతుందని నీటిని తక్కువగా తీసుకోకండి. వీలైనంత హైడ్రేటెడ్‌గా ఉండాలి. మైల్డ్ క్లెన్సర్ ఉపయోగిస్తే స్కిన్‌పై ఉన్న డర్ట్ పోతుంది. ఎక్స్ఫోలియేట్ చేస్తే స్కిన్ టోన్ మెరుగవుతుంది. చర్మానికి ఎంతో మంచిది. ముఖం కడిగిన వెంటనే మాయిశ్చరైజర్‌ని తప్పుకుండా అప్లై చేయాలి. బయటకు వెళ్లినా, వెళ్లకపోయినా సన్‌స్క్రీన్ అప్లై చేయాలి. చర్మాన్ని మరింత హైడ్రేటెడ్‌గా ఉంచుకునేందుకు సీరమ్ అప్లై చేయాలి. ఇవన్నీ కేవలం అవగాహన కోసమే. నిపుణులు సలహా పాటిస్తే మంచిది. (Images Source : Enavto)