డైలీ ఈ ఐదు పండ్లు తినండి - మహేష్ బాబులా మారిపోతారు మహేష్ బాబు అంత అందంగా ఉండాలని ఏ అబ్బాయి కోరుకోరు చెప్పండి. మహేష్ బాబులా మీ ముఖం కూడా మెరిసిపోవాలంటే.. తప్పకుండా ఈ ఫ్రూట్స్ డైలీ తినండి. 1. అవకాడో: ఇందులో చర్మాన్ని కాపాడే విటమిన్ E, C యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. 2. బెర్రీస్: అన్ని రకాల బెర్రీస్ మీ చర్మానికి మేలు చేసేవే. ఇవి వయస్సును తగ్గిస్తాయి. 3. దానిమ్మ: ఇందులో యాంటిఆక్సిడెంట్స్ పుష్కలం. విటమిన్-C, పాలిపెనాల్స్ చర్మ కణాలకు జీవం పోస్తాయి. 4. ఆరెంజ్: ఇందులో విటమిన్ - C పుష్కలం. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహకరిస్తుంది. 5. బొప్పాయి: ఇందులో బోలెడన్ని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. బొప్పాయిలో చర్మ సంరక్షణకు అవసరమయ్యే A, C, E విటమిన్స్ ఉంటాయి. బొప్పాయిలో ఉండే కొన్ని ఎంజైమ్స్ డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించి, చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. నోట్: నిపుణుల సలహా తర్వాతే ఈ సూచనలు పాటించాలి.