జుట్టు బాగా పెరగాలా? ఈ నూనెలు ట్రై చెయ్యండి

జుట్టు ఎక్కువ‌గా ఊడ‌కుండా ఉండాలంటే స‌హ‌జ నూనెలు బెస్ట్.

మ‌రి ఎలాంటి నూనె వాడితే.. జుట్టు ఊడ‌కుండా ఉంటుందో చూద్దాం.

స‌హ‌జ‌సిద్ధ‌మైన ఉసిరికాయ నుంచి తీసిన ఆమ్లా నూనె మంచిది.

కొబ్బ‌రి నూనె జుట్టును ఎప్పుడూ మెరుస్తుంది. మృదువుగా చేస్తుంది.

బాదం నూనెలో జుట్టు పెరిగేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. విట‌మిన్ ఈ, ఒమెగా 3 ఉంటాయి.

చాల్మోలైన్ నూనె స్ట్రెస్ పోగొట్టి నిద్ర‌ప‌ట్టేలా చేస్తుంది. దాని వ‌ల్ల మాడులో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ జ‌రిగి జుట్టు పెరుగుతుంది.

బ్రింగ‌రాజ్ నూనె చుండ్రును త‌గ్గిస్తుంది. జుట్టు పెరిగేందుకు దోహ‌ద‌ప‌డుతుంది.

నూనె వాడ‌టంతో పాటుగా.. స‌రైన పోష్టికాహారం తీసుకుంటే ఇంకా మంచిది.

Image Source: Pexels

నోట్: నిపుణుల సూచనలు తీసుకున్న తర్వాతే ఇవి వాడండి.

Thanks for Reading. UP NEXT

బెల్లంతో అందం.. ఇదిగో ఇలా చెయ్యండి

View next story