లిప్​స్టిక్​ అనేవి అందాన్ని మెరుగుపరిచే సాధనాల్లో ఒకటి.

మేకప్ వేసుకున్న లేకున్నా కాస్త లిప్​స్టిక్ అప్లై చేస్తే ఆ గ్లో డిఫరెంట్ ఉంటుంది.

అయితే కొందరికి లిప్​స్టిక్ ఎక్కువసేపు ఉండదు. అలాంటివారు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

ముందుగా లిప్స్​ను ఎక్స్​ఫోలియేట్ చేయండి. అనంతరం మాయిశ్చరైజ్ చేయండి.

లిప్​స్టిక్ అప్లై చేసే ముందు కచ్చితంగా లిప్​ బామ్ అప్లై చేయాలి.

లిప్​లైనర్​ కూడా లిప్​స్టిక్​ ఎక్కువ సమయం ఉండేలా చేస్తుంది.

లిప్​స్టిక్​ని ఎంచుకునేప్పుడు మ్యాట్ లిప్​స్టిక్ ఎంచుకోవాలి. ఇవి ఎక్కువకాలం ఉంటాయి.

టిష్యూతో ఎక్కువైన లిప్​స్టిక్​ని తీసేయాలి. లేదంటే పెదాల మధ్యలో పెట్టి సుకుమారంగా డాబ్ చేయాలి.

లిప్​స్టిక్​ని చేతితో అప్లై చేస్తే హైడ్రేటెడ్​గా ఉండి.. ఎక్కువసేపు ఉంటాయి.

ఆయిల్ ఫుడ్​ని తీసుకుంటే లిప్​స్టిక్ త్వరగా పోతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండండి.