షికార్లలో మునిగి తేలుతున్న కీర్తి సురేష్

అందాల బొమ్మ కీర్తికి విదేశాల్లో సేదతీరడమంటే చాలా ఇష్టం.

షూటింగ్‌లో గ్యాప్ వస్తే చాలు స్నేహితులతో కలిసి విదేశాలకు చెక్కేస్తుంది.

ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానుల కోసం షేర్ చేస్తుంది.