స్నానం చేసే ముందు ఒక గ్లాసు వెచ్చని లేదా గది ఉష్ణోగ్రత ఉన్న నీళ్ళు తాగాలి.

భోజనం తర్వాత స్నానం చేస్తే అది జీర్ణవ్యవస్థకే కాదు మొత్తం ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది.

తల స్నానం చేసేటప్పుడు రక్తప్రసరణ మెరుగుపరచడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి.

సూర్యాస్తమయం తర్వాత మన శరీరం చల్లబడుతుంది. విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమైంది అనేందుకు సూచిక.

పడుకునే ముందు తలస్నానం చేయడం వల్ల చర్మ రంథ్రాలు శరీరంలోని వేడిని బంధించకుండా నిరోధిస్తాయి.

కడుపు నిండిన తర్వాత అసలు స్నానం చెయ్యకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థని బలహీనపరుస్తుంది.

జుట్టు బాగుండాలంటే తల స్నానం చేసిన తర్వాత టవల్ తో ఎక్కువగా రుద్దకుండ నెమ్మదిగా సున్నితంగా తుడుచుకోవాలి.

అన్నం తిన్న తరవాత స్నానం చేస్తే అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

Image Source: All Images Credit: Pexels/ Pixabay

వెచ్చని నీరు తాగడం వల్ల శరీరం లోపల నుంచి వేడి వస్తుంది. రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది.