అరటిపండుతో ఫేస్‌ ప్యాక్‌, ముఖం మిలమిల మెరవాల్సిందే!

అరటిపండు ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంచుతుంది.

అరటిపండులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మీద ముడతలు తొలగించి మృదువుగా మెరిసేలా చేస్తాయి.

అరటిపండుతో ఫేస్ ప్యాక్ చేస్తే ఆయిల్ ను తొలగించి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతుంది.

అరటిపండు, తేనె మిక్స్ చేసి ముఖానికి రాస్తే పొడిబారిన చర్మం హైడ్రేట్ అవుతుంది.

అరటిపండు, బొప్పాయి, దొసకాయ ముక్కలను పేస్ట్ చేసి ముఖానికి పట్టిస్తే జిడ్డు మాయం అవుతుంది.

అరటిపండు, వేపపువ్వు, పసుపు మిక్స్ చేసి ముఖానికి పూస్తే మొటిమలు తొలగిపోతాయి.

అరటిపండు, శెనగపిండి, నిమ్మరసం పేస్టును ముఖానికి రాస్తే చర్మం మరింత అందంగా కనిపిస్తుంది.

All Photos Credit: Pixabay.com