పురుషులకు బల్లి ఇక్కడ పడితే ధనలాభం

మణికట్టుపై పడితే అలంకార ప్రాప్తి

వ్రేళ్లపై పడితే అనుకోకుండా బంధువులు, స్నేహితులు వస్తారు

పాదాలపై పడితే ప్రయాణం చేయాల్సి ఉంటుంది

ముఖంపై పడితే ఆర్దిక సమస్యలు తొలగి, ధనలాభం

ఎడమ కన్నుపై పడితే అంతా శుభమే జరుగుతుంది

ఎడమ చెవిపై పడితే ఆదాయం అదుర్స్

కింది పెదవిపై పడితే అనుకోని ధనలాభం

వీపుపై ఎడమవైపు పడితే సక్సెస్

పంచాంగ కర్తలు చెప్పిన వివరాల ఆధారంగా రాసినవి..వీటిని ఎంతవరకూ విశ్వశించవచ్చో పూర్తిగా మీ వ్యక్తిగతం

images credit: Pinterest