సాంగ్స్, ట్రైలర్ 'బేబీ'పై అంచనాలు పెంచాయి. దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. దీని టార్గెట్ ఎంతంటే?

గీతా ఆర్ట్స్ అండతో 'బేబీ'ని సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎగ్జిబిటర్లకు చాలా ఏరియాల్లో అమ్మడంతో బిజినెస్ బావుంది. 

'బేబీ' బిజినెస్ నైజాంలో రూ. 2.5 కోట్ల రేషియోలో జరిగింది.  

ఆంధ్ర ఏరియాల్లో రూ. 3 కోట్ల రేషియోలో బిజినెస్ చేశారట. 

సీడెడ్ 'బేబీ' రైట్స్ కోటి రూపాయల కింద వేల్యూ కట్టారట.  

తెలుగు రాష్ట్రాలు 'బేబీ' ప్రీ రిలీజ్ బిజినెస్ 6.5 కోట్లు అని టాక్.

ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల రైట్స్ వగైరా వగైరా కలిపి 1.5 కోట్లు వచ్చాయట.

టోటల్ గా బేబీ ప్రీ రిలీజ్ బిజినెస్ 8 కోట్లు. బ్రేక్ ఈవెన్ కావాలంటే 9 కోట్లు కలెక్ట్ చేయాలి.

వరల్డ్ వైడ్ 500 థియేటర్లలో సినిమా విడుదల అవుతోంది. హిట్ టాక్ వస్తే 9 కోట్లు కష్టం ఏమీ కాదు.

Thanks for Reading. UP NEXT

బీచ్‌లో తేజస్వి మదివాడ - అందాల ఆరబోతకు హద్దులు చెరిపేసిందిలా!

View next story