ఆయుర్వేదం ప్రకారం ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ప్రకృతి ఉంటుంది. అందులో పిత్త వాత , కఫం ఉంటాయి

మీకు బద్ధకం వస్తే జలుబు.. జ్వరం ఉంటే ఇది కఫం లక్షణం

కఫ దోషాన్ని ఎలా నియంత్రించాలి.. అలాంటి వారు ఏ ఆహారాలు తినాలి .. ఏ ఆహారాలు తినకూడదు?

ఆయుర్వేదం ప్రకారం శరీరంలో కఫ దోషం పెరగడం శరీర స్థిరత్వం , పోషణపై కూడా ప్రభావం చూపుతుంది

అటువంటి వ్యక్తులు లావుఅవుతారు, నెమ్మదిగా బరువు పెరుగుతారు , సోమరిగా మారతారు

తక్కువ ఓర్పు , నిరంతర అలసటను కూడా అనుభవిస్తారు . కఫం పెరగడం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది

కఫాన్ని నియంత్రించడానికి మీ ఆహారం నుండి పెరుగు చక్కెర, చల్లని పానీయాలను తొలగించండి

Published by: Raja Sekhar Allu

కఫం ఉన్నవారు ఎక్కువ వేయించిన ఆహారం తినకూడదు

Published by: Raja Sekhar Allu

పొద్దున్నే లేచి వేడి నీళ్ళు త్రాగాలి వారి ఆహారంలో నూనె , మసాలాల వాడకం తగ్గించాలి

ఆకు కూరలలో పాలకూర ,క్యాబేజీ, బ్రోకలీ, బీన్స్, మిరపకాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి