ఒక‌ప్పుడు భోజనం అంటే అరిటాకుల్లో మాత్ర‌మే తినేవాళ్లు.

కానీ, ఇప్పుడు సింథ‌టిక్ ఇస్త‌రాకులు వ‌చ్చాయి. అవి ఆరోగ్యానికి మంచిది కాదు.

అరిటాకులో భోజనం చేస్తే ఎన్ని లాభాలో ఇప్పుడు చూద్దాం.

అరిటాకులో తింటే దాంట్లోని కొన్ని పోష‌కాలు ఆహారంలో క‌లుస్తాయి.

అరిటాకు బ‌యోడీగ్రేడ‌బుల్, తొంద‌ర‌గా మ‌ట్టిలో క‌లిసిపోతుంది.

యాంటీ మైక్రోబియ‌ల్ ప్రాప‌ర్టీస్ ఆహారంలోని బ్యాక్టీరియాని చంపేస్తుంది.

అరటిఆకులో తింటే.. ఫుడ్ ఫ్లేవ‌ర్ పెరుగుతుంది. రుచి బాగుంటుంది.

సింత‌టిక్ ఇస్త‌రాకుల్లో ఆహారం క‌లుషితం అవుతుంది. అరిటాకుల్లో కాదు.

ఆహారం త్వ‌ర‌గా, తేలిక‌గా జీర్ణం అవుతుంది.

Image Source: Pexels

అరిటాకులో పాలిఫినాల్స్ ఉంటాయి. అవి ఆరోగ్యానికి మంచిది.