బీహార్‌లో అత్యధిక మెజార్టీ 73,572 ఓట్లు. కలాధర్ ప్రసాద్ మండల్ ...జేడీయూ అభ్యర్థి సాధించారు.

Published by: Raja Sekhar Allu

రెండో అత్యధిక మెజార్టీ బీజేపీ అభ్యర్థి సంజీవ్ చౌరసియాది. ఆయన మెజార్టీ 59,079

Published by: Raja Sekhar Allu

మూడో అత్యధిక మెజార్టీ ఎల్‌జేపీకి చెందిన రాజేష్ కుమార్ ది. 58,191 ఓట్ల మెజార్టీ సాధించారు.

Published by: Raja Sekhar Allu

నాలుగో అత్యధిక మెజార్టీ డజేడీయూకు చెందిన శైలేష్ కుమార్ కు వచ్చింది. ఆయన 58,135 ఓట్ల మెజార్టీ సాధించారు.

Published by: Raja Sekhar Allu

బీజేపీ అభ్యర్థి రామా నిషాద్ 57,206 ఓట్ల మెజార్టీతో ఐదో స్థానంలో నిలిచారు.

Published by: Raja Sekhar Allu

అతి తక్కువ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే కూడా జేడీయూలోనే ఉన్నారు. రాధా చరణ్ సాహ్ 27 ఓట్ల తేడాతో గెలిచారు.

Published by: Raja Sekhar Allu

బీఎస్పీ అభ్యర్థి సతీష్ కుమార్ సింగ్ యాదవ్ 30 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిని ఓడించారు.

Published by: Raja Sekhar Allu

బీజేపీకి చెందిన మహేష్ పాస్వాన్ 95 ఓట్ల తేడాతో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిపై గెలిచారు.

Published by: Raja Sekhar Allu

ఆర్జేడీకి చెందిన ఫైసల్ రహ్మాన్ 178 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిని ఓడించారు.

Published by: Raja Sekhar Allu

కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోజ్ బిశ్వాస్ ఫోర్బెస్‌గంజ్ నుంచి 221 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై గెలిచారు.

Published by: Raja Sekhar Allu