బొప్పాయితో చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

బొప్పాయిలోని ప్రొటియోలైటిక్ ఎంజైమ్స్ ముఖంపై వాపు, ముడ‌త‌లు త‌గ్గిస్తుంది.

ప‌పైన్ ఎంజైమ్ లో ప్రొటీన్ ని క‌రిగించే సామ‌ర్థ్యం ఉంటుంది. దానివ‌ల్ల డెడ్ స్కిన్ తొల‌గిపోతుంది

బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్స్ ముడ‌త‌లు ప‌డ‌కుండా చేస్తుంది. య‌వ్వ‌నంగా క‌నిపించేలా చేస్తుంది.

బొప్పాయిలోని ఎంజైమ్స్, వృక్ష ఆధారిత యాంటీ ఆక్సిడెంట్స్ మృత‌క‌ణాల‌ను తొల‌గిస్తాయి.

కాలిన గాయాల‌కు, మ‌చ్చ‌ల‌కు, చ‌ర్మ వ్యాధులకు బొప్పాయి మందుగా ప‌నిచేస్తుంది.

బొప్పాయి మాయిశ్చ‌రైజ‌ర్ గా ప‌నిచేస్తుంది. పొడిబారిన చ‌ర్మం కూడా మెరుస్తుంది.

బొప్పాయి హెయిర్ మాస్క్ వ‌ల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

ముఖంపై పేరుకుపోయిన ట్యాన్ ని శుభ్రం చేస్తుంది. మోచేతులు, మో కాళ్ల‌పై ఉండే న‌లుపు కూడా తొలగిపోతుంది.

Image Source: Pexels

బొప్పాయి ఫేస్ మాస్క్ వ‌ల్ల‌.. ముఖంపైన ఉండే వెంట్రుక‌లు వ్యాక్సింగ్, ట్రెడింగ్ అవ‌స‌రం లేకుండా తొలగిపోతాయి.