ఆయుర్వేదం: పాలు ఏ టైమ్‌కు తాగితే మంచిదో తెలుసా?

పాలు ఆరోగ్యానికి మంచివే. అయితే, పాలు తాగేందుకు కూడా ఒక టైమ్ ఫాలో అవ్వాలట.

ఔనండి.. ఆయుర్వేదంలో పాలను ఏయే వేళల్లో తాగితో ప్రయోజనాలు లభిస్తాయో పేర్కొన్నారు.

ఆయుర్వేదం ప్రకారం.. పాలు తాగేందుకు తప్పకుండా కొన్ని టైమింగ్స్ పాటించాలి.

అప్పుడు పాలు సరిగ్గా అరుగుతాయి. అలాగే, వాటి పోషకాలు కూడా శరీరానికి అందుతాయి.

ఉదయం వేళల్లో పాలు తాగడం చాలా ఉత్తమం అని ఆయుర్వేదం చెబుతోంది.

ముఖ్యంగా పిల్లలకు తగిన పోషకాలు అందాలంటే ఉదయం వేళ పాలు తాగించడమే బెటర్.

సాయంత్రం వేళల్లో కూడా పాలు తాగడం కూడా మంచిదేనట. అది మంచి నిద్రను ఇస్తుందట.

ఇన్సోమియా, ఒత్తిడితో బాధపడుతున్నవారు రాత్రి వేళ పాలు తాగితే బాగా నిద్రపడుతుందట.

పాలు ఎప్పుడూ గోరువెచ్చగా ఉండాలట. చల్లని పాలు త్వరగా జీర్ణం కావట. పైగా కఫాన్ని ఏర్పరుస్తుందట.

పండ్లు, కూరగాయలు, చేపలు, మాంసంతో కలిపి పాలు తాగకూడదు.