ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణం విరివిగా ఉపయోగిస్తారు.

ఇది కంటి చూపును, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది.

చలికాలంలో ఎంతో అవసరమైన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

కడుపు ఉబ్బరాన్ని తగ్గించి.. మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది.

కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తుంది.

మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం అందిస్తుంది.

ఊబకాయం సమస్యతో ఉన్నవారు బరువు తగ్గడానికి త్రిఫల తీసుకోవచ్చు.

వృద్ధాప్య ఛాయలను దూరం చేసి.. మెరిసే, కాంతివంతమైన స్కిన్ ఇస్తుంది. (Images Credit : Pexels & Pintrest)