శరీరంలో కొవ్వు తగ్గించుకోవాలనుకునేవారు కొన్ని ఫుడ్స్​కి దూరంగా ఉండాలి.

ఫ్రెంచ్​ ఫ్రై, టొమాటో చిప్స్ వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి.

చక్కెరతో కూడినా పానీయాలను పూర్తిగా మానేయాలి.

వైట్​ బ్రెడ్​ని బ్రేక్​ఫాస్ట్​గా తీసుకుంటారు కానీ బరువు కోసం మానేస్తే మంచిది.

బరువును పెంచే చాక్లెట్లు, బార్స్​కు వీలైనంత దూరంగా ఉండాలి.

ఫ్రూట్స్ తింటే మంచిదే కానీ.. ఫ్రూట్​ జ్యూస్​లను తక్కువ తీసుకోవాలి.

కేక్స్​, బిస్కెట్స్ వంటి వాటిని స్నాక్​ సమయంలో కూడా తీసుకోకండి.

ధూమపానం, మద్యపానం కూడా శరీర బరువును పెంచుతాయి. (Image Source : Pinterest)