వయసు పెరిగే కొద్ది ముఖంలో వృద్ధాప్య ఛాయలు వస్తాయి. కొన్ని పుడ్స్ తినడం వల్ల అవి మరింత త్వరగా వయసు మీద పడుతుంది. అందుకే కొన్ని ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి అంటున్నారు నిపుణులు. చక్కెర కలిగిన ఫుడ్స తీసుకోవడం వల్ల శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేసి చర్మాన్ని నిర్జీవంగా చేస్తుంది. నిల్వ చేసిన పదార్థాలు ఉబ్బరం, వాపు లక్షణాలను పెంచుతాయి. ఫాస్ట్ ఫుడ్ చర్మానికి అంత మంచిది కాదు. శరీరంలో కొవ్వును పెంచుతాయి. చిప్స్ వంటి పదార్థాలు వృద్ధాప్య ఛాయలను పెంచుతాయి. (Images Source : Unsplash)