రాత్రి పూట వీటిని తినకండి... నిద్రను దూరం చేస్తాయి చక్కని ఆరోగ్యానికి తాజా ఆహారం ఎంత ముఖ్యమో, సరిపడినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. కొన్ని రకాల ఆహారపదార్థాలను రాత్రి తింటే నిద్రకు దూరమవ్వాల్సి వస్తుంది. టమాటా సాస్ పుల్లని పండ్ల రసాలు పిజ్జా కాఫీ, టీ చాక్లెట్లు