హీటెక్కించే హాట్ లుక్స్‌తో ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రియాంక చోప్రాకు డ్రెస్ సెన్స్ ఎక్కువ. ఫ్యాషన్ గా రెడీ అవ్వడంలో పీసీని మించిన వారు లేరు. ఫంక్షన్లలో వెరైటీ డ్రెస్సులతో, ట్రెండీ లుక్స్ తో జనాలకు ఆకట్టుకుంటుంది. ఆమె ఇన్ స్టాలో పంచుకున్న ట్రెండీ అవుట్ ఫిట్స్ ఇవన్నీ...