మల్లెపూల వాసన మత్తెక్కిస్తాయని.. ఆ స్మెల్ చూస్తే సెక్స్‌లో రెచ్చిపోవచ్చని భావిస్తారు. అయితే, మల్లెపూలే కాకుండా మత్తెక్కించే వాసనలు ఇంకా చాలానే ఉన్నాయ్. అవేంటో చూసేయండి మరి.దాల్చిన చెక్క: దాల్చిన చెక్క నూనెను కొద్దిగా తీసుకుని గొంతు వద్ద, చెవుల వెనుక రాసుకోండి. ఆ వాసన మిమ్మల్ని ఉత్తేజంగా ఉంచుతుంది.వెనీల్లా వాసన: వెనీలా సువాసన మనస్సును తేలిగ్గా ఉంటుంది. ఈ వాసన పురుషుల సెక్స్ మూడ్‌ని పెంచుతుంది.లావెండర్: సెక్స్ సమయంలో కొంతమందికి దడ వస్తుంది. అది పోవాలంటే.. కనురెప్పల మీద కొద్దిగా లావెండర్ నూనె రాయాలి.చందనం: గంధపు నూనెతో మసాజ్ చేయడం వల్ల శరీరంలో సెక్స్ సెన్స్ పెరుగుతుంది. లైంగిక కోరికలను ప్రేరేపిస్తుంది.పిప్పరమింట్: అమ్మాయిలకు పిప్పరమెంటు వాసన చూస్తే కోరికలు కలుగుతాయట.గులాబీలు: మల్లెపూల కంటే గులాబీ వాసన వల్లే సెక్స్ డ్రైవ్ మరింత ఎక్కువ సేపు కొనసాగుతుందట.శోభనం రాత్రి గులాబీలు: గులాబీల వాసన మూడ్ బాగుంటుంది. అందుకే శోభనం రోజు బెడ్‌ను వాటితో అలంకరిస్తారు.ఇంకెందుకు ఆలస్యం.. ఈ రాత్రే వీటిలో ఒకటి ట్రై చేయండి.


Follow for more Web Stories: ABP LIVE Visual Stories