స్నేహితురాలు అనుష్క రంజన్ కపూర్ సంగీత్ వేడుకలకు ఆలియా భట్ ధరించిన డ్రస్ హాట్ టాపిక్ అయ్యింది. లెహంగాకు తోడు ఇంటర్నేషనల్ స్టైల్ బ్లౌజ్ ధరించి ప్రేక్షకుల దృష్టి ఆకర్షించింది.
ఆలియా భట్ డ్రస్సింగ్ విషయంలో ఎప్పుడూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు.
ఈ డ్రస్‌లో ఆలియా భట్ డ్యాన్స్ కూడా చేశారు.
ఆలియా డ్రస్‌కు తోడు కిల్లర్ లుక్స్ కిర్రాక్ అంటున్నారు ఫ్యాన్స్
ఆలియా భట్ లెహంగాను మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు.
'ఆలియా... అదిరేటి డ్రస్ వేస్తే' సోషల్ మీడియా షేక్ అవుతుందంతే!