జుట్టు ఒత్తుగా పెరిగేందుకు తినాల్సినవి ఇవే జుట్టు ఊడిపోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఎవరిని అడిగినా కచ్చితంగా జుట్టు రాలిపోతోందని బాధపడుతుంటారు. జుట్టు ఎదుగుదలకు కావాల్సిన పోషకపదార్థం విటమిన్ ఇ. ఇది వెంట్రుకలు ఊడకుండా చేయడమే కాదు, కొత్త వెంట్రుకల పుట్టుకకు కారణమవుతంది. విటమిన్ ఇ పుష్కలంగా దొరికే ఆహార పదార్థాలు ఇవే. బాదం పప్పు అవకాడో జీడిపప్పు పాలకూర మామిడి బ్రకోలీ పిస్తా పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు కివీ