ఆయుర్వేదం ప్రకారం పాలు, పెరుగు ఎప్పుడు కలిపి తినకూడదు. కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి.



సిట్రస్ పండ్లతో కలిపి తీసుకుంటే వాంతులు, కడుపు నొప్పి వస్తుంది. పండ్లు తిన్న రెండు గంటల తర్వాత పాలు తాగొచ్చు.



పాలలో చక్కెరకి బదులు బెల్లం వేసుకుంటారు. కానీ ఇది కడుపు నొప్పికి కారణమవుతుంది.



పాలు చేపలు కలిపి తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది.



మసాలా ఫుడ్ తో పాలు తీసుకుంటే అజీర్తి చేస్తుంది.



చిప్స్ వంటి ఉప్పగా ఉండే వాటితో పాలు కలిపి తీసుకుంటే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ దెబ్బతింటాయి.



గుడ్లు, మాంసం వంటి అధిక ప్రోటీన్ ఆహారంలో పాలు తీసుకుంటే జీర్ణ సమస్యలు ఎదురవుతాయి.