ప్రపంచంలోనే వేగవంతమైన కారు కోనిగ్సెగ్ జెస్కో అబ్సల్యూట్

330 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన — కోనిగ్సెగ్ జెస్కో అబ్సల్యూట్

స్వీడన్‌కు చెందిన కోనిగ్సెగ్ సంస్థ తయారు చేసిన హైపర్‌కార్ ఇది

5.0 లీటర్ V8 ఎంజిన్, 1600 హెచ్‌పీ పవర్‌తో నడుస్తుంది.

ఐరోడైనమిక్స్‌కు (Aerodynamics) తగ్గట్లు డిజైన్ చేసిన బాడీ

ప్రముఖ రేసింగ్ కార్లకు దీటైన వేగం దీని సొంతం. రోడ్‌పై నడిచే కారులో ఇది రికార్డు!

కేవలం వేగం మాత్రమే కాదు డిజైన్, స్టెబిలిటీ, టెక్‌లో కూడా టాప్.

0 నుంచి 100 కిమీ వేగానికి కేవలం 2.5 సెకన్లలో చేరుతుంది