రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 గురించి ఈ విషయాలు తెలుసా

Published by: Jyotsna

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350

ఇంజిన్ కెపాసిటీ: 349cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్

పవర్: 20.2 bhp @ 6,100 rpm

టార్క్: 27 Nm @ 4,000 rpm

ఇది దీర్ఘకాలం నుంచి మార్కెట్లో కొనసాగుతున్న లెజెండరీ మోటార్‌సైకిల్.

గేర్‌బాక్స్: 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్

మైలేజ్: సుమారు 35-40 kmpl (కండిషన్‌పై ఆధారపడి మారవచ్చు)

ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ: 13 లీటర్లు

ఫుల్ ట్యాంక్ రేంజ్: దాదాపు 455 కి.మీ.

ఫ్రంట్ బ్రేక్: 300mm డిస్క్ బ్రేక్

రియర్ బ్రేక్: 270mm డిస్క్ బ్రేక్ లేదా 153mm డ్రమ్ బ్రేక్

ఫీచర్లు: క్లాసిక్ డిజైన్, స్ట్రాంగ్ బాడీ, మెటాలిక్ ఫినిష్, మెరుగైన రైడింగ్ కంఫర్ట్