బ్రిక్​స్టన్ క్రోమ్​వెల్​ ఫీచర్లు

సూపర్ స్టైలిష్ Brixton Cromwell 1200 బైక్ ధర

Published by: Geddam Vijaya Madhuri

హీరో ఆర్ మాధవన్ రీసెంట్​గా బ్రిక్​స్టన్ క్రోమ్​వెల్ 1200 బైక్​ను కొనగోలు చేశారు.

హైలెట్ ఏంటి అంటే ఈ బైక్​ని కొనగోలు చేసిన మొదటి సెలబ్రిటీ ఆర్ మాధవన్ మాత్రమే.

ఈ ఆస్ట్రియన్ బైక్ రెగ్యులర్​ బైక్స్​కి కాస్త భిన్నంగా ఉంటుంది.

తాజాగా క్రోమ్​వెల్ ఇండియాలో ఈ బైక్ డెలివరీని అధికారికంగా ప్రారంభించింది.

బ్రిక్​స్టన్ క్రాంప్​వెల్ 1200 కాస్ట్.. 7 లక్షల 84 వేలు.

ఈ క్రూయిజర్ బైక్​ 1222 సిసి ట్విన్ సిలిండర్ ఇంజిన్​తో వస్తుంది.

ఇంజిన్ 83 PS ఎనర్జీని, 108 NM టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది.

బైక్ బరువు 235 కిలోలు ఉంటుంది.

16 లీటర్ల ఇంధన స్టోరేజ్ దీనికి ప్రొవైడ్ చేశారు.