కారు ధరకే హెలికాఫ్టర్ వస్తుంది అంటే మీరు నమ్ముతారా ..

హెలికాప్టర్ రైడ్ అంటే ఇష్టపడానివారు ఉండరు కదా

భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు హెలికాప్టర్ రైడ్ చాలా ఇష్టంగా ఉంటుంది.

అయితే కారు ధరకే హెలికాఫ్టర్ వస్తుంది కానీ దాని సైజ్ కాస్త చిన్నది.

అసలు హెలికాఫ్టర్ ధర దాని సైజ్ మరియూ దానిలో ఫీచర్స్ పై నిర్ణయిస్తారు.

మస్కిటో అల్ట్రా లైట్ అనే హెలికాఫ్టర్ సింగల్ సీటర్ లో ఉంటుంది. దీని ధర రూ. 38 లక్షలు

అదే మెర్సిడెస్ బెంజ్ విషయానికి వస్తే ఆ కారు ధర రూ. 46.05 లక్షలు

మస్కిటో అల్ట్రా లైట్ డబుల్ సిటర్ ధర రూ. 58 లక్షలు

అదే 4 సీటర్ హెలికాఫ్టర్ ధర రూ. 3.6 కోట్లు

వీటితో పాటూ ఎయిర్ బస్ మోడల్స్ లో H125, H135, H145, H160 ఉన్నాయి.

వేర్వేరు హెలికాఫ్టర్ లు కాబట్టి వీటి ధరాలలో కూడా వ్యత్యాసం ఉంటుంది.