రోల్స్ రాయిస్ కంపెనీ విక్రయించే ఖరీదైన కారు 'లా రోజ్ నోయిర్ డ్రాప్‌టైల్‌'

లా రోజ్ నోయిర్ అంటే ఫ్రెంచ్‌లో నల్ల గులాబీ అని అర్థం.

ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కారు

దీని ధర సుమారు రూ. 251 కోట్లు కంటే ఎక్కువ

కారు అంత ఖరీదైనది అయినప్పటికీ 2 సీటర్ మోడలే.

ఇది రిమూవబుల్ హార్డ్‌టాప్‌ కలిగి ఉంది.

దూరం నుంచి ఇది నలుపు రంగులోనూ.. దగ్గర నుంచి ముదురు ఎరుపు రంగులో కనిపిస్తుంది.

ఈ కారు చేతితో రూపొందించిన అల్యూమినియంతో తయారై ఉంటుంది.

ఇందులో శక్తివంతమైన 6.75 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V12 ఇంజన్‌ ఉంటుంది.