రోల్స్ రాయిస్ కంపెనీ యజమాని ఎవరో తెలుసా?

Published by: Jyotsna

రోల్స్ రాయిస్ కార్లు భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి

లగ్జరీ ఫీచర్లకు ప్రసిద్ధి చెందిన ఈ కార్లు, ఖరీదైనవి కూడా

వీటిని కస్టమర్లు వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా కస్టమైజ్ చేసుకోవచ్చు అలాగే ఇది హ్యాండ్‌మేడ్‌ కూడా

1904లో చార్లెస్ రోల్స్, హెన్రీ రాయిస్ లు తమ పేర్లను కలిపి, ఈ కార్లకు రోల్స్ రాయిస్ అని పేరు పెట్టారు.

తర్వాత, ఈ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ చేతుల్లోకి వెళ్లి, కంపెనీ పేరు రోల్స్ రాయిస్ మోటార్స్‌గా మార్చబడింది.

1998లో, బిఎండబ్ల్యూ ఈ కంపెనీని ఫోక్స్‌వ్యాగన్ నుండి కొనుగోలు చేసి, పేరు రోల్స్ రాయిస్ మోటార్ కార్స్‌గా మార్చింది.

ఈ లెక్కన ప్రస్తుతం, రోల్స్ రాయిస్ కంపెనీ అసలు యజమాని బిఎండబ్ల్యూ గ్రూప్‌నే

బిఎండబ్ల్యూ గ్రూప్ ప్రస్తుతం 4 ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలను కలిగి ఉంది. అవి బిఎండబ్ల్యూ, బిఎండబ్ల్యూ మోటారాడ్, మినీ ఇంకా రోల్స్ రాయిస్.