భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఎల్‌డబ్ల్యూబి లిమోసిన్

2024-25 ఆర్థిక సంవత్సరంలో, మెర్సిడెస్ బెంజ్ ఇండియా మొత్తం 18,928 కార్లు విక్రయించింది.

ఇది గత ఆర్థిక సంవత్సరం (2023-24)తో పోలిస్తే 4% అధికం

ఇందులో ఇంజిన్ ఆప్షన్లు: 2.0L పెట్రోల్, 2.0L డీజిల్, 3.0L డీజిల్

దీని పవర్ అవుట్‌పుట్: 194 bhp నుండి 375 bhp వరకు

టార్క్: 320 Nm నుండి 500 Nm వరకు​

ఇతర కార్లతో పోలిస్తే లాంగ్ వీల్ బేస్ వేరియంట్ కావడం వల్ల, ప్రయాణీకులకు అదనపులెగ్ రూమ్ , బెస్ట్ కంఫర్ట్ ఉంటుంది.

ఇతర ఫీచర్లు, లగ్జరీ, బ్రాండ్ విలువ ఆధారంగా చూస్తే చేస్తే Mercedes-Benz E-Class LWB అన్నింటికన్నా మిన్న.