బైక్ లేదా కారు, ఇతర వాహనాల టైర్లు గుండ్రంగానే ఎందుకు ఉంటాయి

Published by: Shankar Dukanam
Image Source: pexels

బైక్, కారు టైర్లు అన్నీ గుండ్రంగా ఉంటాయని మీరు గమనించే ఉంటారు

Image Source: pexels

చాలా మందికి వీటిని గమనించినప్పుడు బైక్ లేదా కారు, వాహనాల టైర్లు గుండ్రంగానే ఎందుకు ఉంటాయని డౌట్ వస్తుంది

Image Source: pexels

దీనికి కారణం వాహనం వేగం సమతుల్యత, భద్రత

Image Source: pexels

ఒకవేళ టైరు గుండ్రంగా లేకపోతే వాహనాన్ని ముందుకు నడపడం కష్టమవుతుంది

Image Source: pexels

గుండ్రని టైర్లు రోడ్డుపై సులభంగా తిరుగుతాయి. అంతేకాకుండా తక్కువ అడ్డంకులను కలిగిస్తాయి

Image Source: pexels

దీనివల్ల వాహనం తక్కువ శక్తితో సులభంగా, ఏ ఇబ్బంది లేకుండా ముందుకు కదులుతుంది

Image Source: pexels

గుండ్రని టైర్లు వాహనాన్ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచి, మీ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేస్తాయి

Image Source: pexels

దీనివల్ల టైరుపై ఒత్తిడి సమానంగా పడుతుంది. తద్వారా ఒకేవైపు అరుగుదల సమస్య ఉండదు

Image Source: pexels

ఈ కారణంగానే కారు, బైక్, బస్సు, ట్రక్కు వంటి అన్ని వాహనాలకు గుండ్రని టైర్లనే అమర్చుతారు

Image Source: pexels

గుండ్రని ఆకారం టైర్లకు అత్యంత సురక్షితమైనది, ఉత్తమమైనదిగా భావిస్తారు.

Image Source: pexels