వర్షంలో EVని ఛార్జ్ చేయడం మంచిదేనా?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

వర్షాకాలంలో కూడా ఈవీని ఛార్జ్ చేయవచ్చు

Image Source: pexels

చాలా ఎలక్ట్రిక్ వాహనాలు , ఛార్జర్లు వాటర్ ఫ్రూఫ్‌గా తయారు చేస్తున్నారు.

Image Source: pexels

ఛార్జింగ్ చేయడానికి ముందు ఛార్జింగ్ పోర్ట్ , కేబుల్ ను తప్పకుండా తనిఖీ చేయండి

Image Source: pexels

పోర్ట్ లేదా ప్లగ్ లో నీరు చేరితే ముందుగా దానిని ఆరనివ్వండి

Image Source: pexels

పాడైన లేదా విరిగిన కేబుల్ ను అస్సలు ఉపయోగించవద్దు

Image Source: pexels

ఎల్లప్పుడూ కంపెనీ సూచించిన ఛార్జర్నే ఉపయోగించండి

Image Source: pexels

బయట ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఛార్జింగ్ స్టేషన్ భద్రతను చూసుకోండి

Image Source: pexels

భారీ వర్షం లేదా నీరు నిలిచిన ప్రదేశంలో ఛార్జింగ్ చేయవద్దు

Image Source: pexels

సరిగ్గా ఛార్జ్ చేసినట్లయితే వర్షంలో కూడా EVని ఛార్జ్ చేయడం సురక్షితమే

Image Source: pexels

ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాహనం మార్గదర్శకాలను తప్పకుండా పాటించండి

Image Source: pexels