మీరు గమనించే ఉంటారు. అయితే ట్రక్ వెనుక Horn OK Please అని ఎందుకు రాసి ఉంటుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

మీరు రోడ్డుపై లారీలు, ట్రక్కుల వెనుక హార్న్ ఓకే ప్లీజ్ అని రాసి ఉండటం చూసే ఉంటారు

Image Source: pexels

లేకపోతే అనేక రకాల షాయరీ, నినాదాలు, టైటిల్స్ రాసి ఉంటాయి

Image Source: pexels

అసలు ట్రక్కుల వెనుక Horn OK Please అని ఎందుకు రాస్తారని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చింది

Image Source: pexels

పాత కాలంలో ట్రక్కులలో సైడ్ మిర్రర్లు ఉండేవి కావు. దాంతో వెనుక దృశ్యం స్పష్టంగా కనిపించేది కాదు

Image Source: pexels

అలాంటి పరిస్థితుల్లో ఓవర్‌టేక్ చేసే వాహనం హారన్ మోగించి తన ఉనికిని తెలియజేస్తుంది

Image Source: pexels

దీనివల్ల ట్రక్ డ్రైవర్‌కు ఏదైనా వాహనం ఓవర్‌టేక్ చేయబోతోందని లేదా వెనుక ఉందని తెలిసిపోతుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఈ కారణంగానే వెనుక వచ్చే వాహనాలు అవసరమైనప్పుడు హారన్ మోగించడానికి వీలుగా ట్రక్కులు, లారీల వెనుక Horn OK Please అని రాసేవారు.

Image Source: pexels

దీని ఉద్దేశ్యం రోడ్డుపై వెళ్లే వాహనదారులకు అప్రమత్తంగా ఉండాలని సూచించడం మాత్రమే

Image Source: pexels

కాలక్రమేణా ఇది కేవలం ఒక సూచనగా మాత్రమే కాదు, ట్రక్కులకు గుర్తింపుగా మారింది

Image Source: pexels

ట్రక్కులలో మెరుగైన అద్దాలు, టెక్నాలజీ ఉన్నప్పటికీ ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది

Image Source: pexels