కార్లలో ADAS ఫీచర్ ఎలా పనిచేస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

కొత్త కార్లలో ఈ రోజుల్లో ADAS ఫీచర్ అందిస్తున్నారు. ఇది డ్రైవింగ్, భద్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది

Image Source: pexels

ముందుగా ADAS అంటే Advanced Driver Assistance Systems అని తెలుసుకోండి

Image Source: pexels

ఈ టెక్నాలజీ రహదారి, పరిసర కార్యకలాపాలపై నిఘా ఉంచుతుంది

Image Source: pexels

అందు కోసం కారులో కెమెరా సెన్సార్, రాడార్ ఉపయోగించనున్నారు

Image Source: pexels

ADAS సిస్టమ్ నిరంతరం రహదారిని వాహనాలను, అడ్డంకులను చెక్ చేస్తూ ఉంటుంది

Image Source: pexels

ADAS ఏదైనా ప్రమాదం గుర్తించిన వెంటనే డ్రైవర్‌కు హెచ్చరికను పంపుతుంది

Image Source: pexels

ఢీకొనకుండా నిరోధించడానికి, లేన్‌లో వాహనాన్ని ఉంచడానికి ADAS ఫీచర్ సహాయపడుతుంది

Image Source: pexels

కొన్ని కార్లు, ట్రక్కులలో ఇది అవసరమైనప్పుడు దానంతట అదే బ్రేకులు వేస్తుంది

Image Source: pexels

ADAS ఫీచర్ మీ డ్రైవింగ్ ను సులభతరం చేస్తుంది. కానీ అది డ్రైవర్ స్థానాన్ని తీసుకోలేదని గ్రహించాలి

Image Source: pexels

కనుక ADAS ఉన్న కారు నడుపుతున్నప్పుడు కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి

Image Source: pexels