ఎలక్ట్రిక్ వాహనాల రీసేల్ వాల్యూ ఏ విధంగా ఉంటుంది ? దేనిపై ఆధారపడి ఉంటుంది ?

Published by: Raja Sekhar Allu

EV రీసేల్ విలువను నిర్ణయించే అత్యంత కీలకమైన అంశం దాని బ్యాటరీ కండిషన్.

Published by: Raja Sekhar Allu

వాహనం అమ్మే సమయానికి బ్యాటరీ ఎంత శాతం ఛార్జింగ్‌ను నిలిపి ఉంచగలదో దాన్ని బట్టి రీసేల్ వాల్యూ ఆధారపడి ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

పాత మోడల్స్ కంటే కొత్తగా వచ్చే వాహనాల్లో ఎక్కువ రేంజ్, మెరుగైన బ్యాటరీలు ఉంటున్నాయి.

Published by: Raja Sekhar Allu

EV బ్యాటరీలపై 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తున్నాయి.

Published by: Raja Sekhar Allu

EVలలో మోటార్, బ్యాటరీ మాత్రమే ప్రధానం. మెకానికల్ అరుగుదల చాలా తక్కువ కాబట్టి, వాహనం బాడీ, మోటార్ కండిషన్ బాగుంటే మంచి ధర వస్తుంది.

Published by: Raja Sekhar Allu

ప్రజాదరణ పొందిన మోడల్స్‌కు సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

తక్కువ కిలోమీటర్లు తిరిగిన EVల బ్యాటరీ లైఫ్ ఎక్కువ మిగిలి ఉంటుంది కాబట్టి, వాటికి ఎక్కువ రీసేల్ వాల్యూ దక్కుతుంది.

Published by: Raja Sekhar Allu

కొత్త వాహనాల ధరలు తగ్గితే, పాత వాటి రీసేల్ విలువ కూడా తగ్గుతుంది.

Published by: Raja Sekhar Allu

మీ ఎలక్ట్రిక్ వాహనాన్ని సరైన పద్ధతిలో ఛార్జ్ చేస్తూ, సర్వీసింగ్ హిస్టరీని పక్కాగా మైంటైన్ చేస్తే,రీసేల్‌కు మంచి రేటు వస్తుంది.

Published by: Raja Sekhar Allu