పాపులర్ టూవీలర్ హోండా యాక్టివా 1 లీటరు పెట్రోలుతో ఎంత దూరం వెళ్తుంది

Published by: Shankar Dukanam
Image Source: honda2wheelersindia.com

భారత మార్కెట్లో కస్టమర్ల ప్రజాదరణ పొందిన స్కూటర్లలో హోండా యాక్టివా ఒకటి

Image Source: honda2wheelersindia.com

ఏళ్లు గడుస్తున్నప్పటికీ మార్కెట్లోకి కొత్త వాహనాలు వస్తున్నా.. హోండా యాక్టివా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు

Image Source: honda2wheelersindia.com

సిటీ ట్రాఫిక్‌లో ఈజీగా నడపవచ్చు, గేర్లు కూడా ఉండవు. కనుక మహిళలతో పాటు పురుషులు ఈ స్కూటీ కొంటున్నారు.

Image Source: honda2wheelersindia.com

హోండా యాక్టివా 1 లీటరు పెట్రోలుతో 45 నుంచి 50 కిలోమీటర్ల దూరం వెళ్తుంది

Image Source: honda2wheelersindia.com

హోండా ఈ స్కూటర్‌లో 4 స్ట్రోక్ SI ఇంజిన్ అమర్చింది. ఇంజిన్ 8000 rpm వద్ద 5.77 kW పవర్ లభిస్తుంది. 5500 rpm వద్ద 8.90 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది

Image Source: honda2wheelersindia.com

యాక్టివా ముందు, వెనుక టైర్లలో డ్రమ్ బ్రేక్ లను ఉపయోగించారు

Image Source: honda2wheelersindia.com

హోండా యాక్టివా 6 కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. రంగుల థీమ్‌లతో, నాణ్యమైన సేవలతో ప్రజలను ఆకట్టుకుంటోంది.

Image Source: honda2wheelersindia.com

Activa STD మోడల్ హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర 77,967 రూపాయలు, ఆన్‌రోడ్ ధర రూ. 99,556

Image Source: honda2wheelersindia.com

ఈ స్కూటర్ టాప్ మోడల్ Activa HSmart ఆన్‌రోడ్ ధర రూ.1,15,327 గా ఉంది.

Image Source: honda2wheelersindia.com