హీరో కంపెనీలో ఏ బైక్ అత్యంత చౌకైనది

Published by: Shankar Dukanam
Image Source: heromotocorp.com

హీరో కంపెనీ భారత్‌లో కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్న కంపెనీలలో ఒకటి

Image Source: heromotocorp.com

బడ్జెట్ విభాగంలో హీరో స్ప్లెండర్ బైక్‌లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.

Image Source: heromotocorp.com

తక్కువ ధరలో బెస్ట్ బైక్ కొనాలనుకుంటే హీరోలో చాలా ఆప్షన్లు ఉన్నాయి

Image Source: heromotocorp.com

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ హీరో కంపెనీ నుంచి అత్యంత చవకైన బైక్.

Image Source: heromotocorp.com

రోజువారీ జర్నీ, పనుల కోసం రూపొందించిన ఒక ఎంట్రీ లెవెల్ కమ్యూటర్ బైక్ ఇది.

Image Source: heromotocorp.com

దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర సుమారు 60000 రూపాయల వరకు ఉంది

Image Source: heromotocorp.com

ఇందులో 97.2cc ఇంజిన్ ఇచ్చారు. ఇది మంచి మైలేజ్ ఇస్తుంది.

Image Source: heromotocorp.com

ఈ బైక్ మైలేజ్ దాదాపు 60- 70 kmpl వరకు ఉంటుందని కంపెనీ చెబుతోంది

Image Source: heromotocorp.com

దీంతోపాటు హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ మెయింటనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ.

Image Source: heromotocorp.com